ఎండా కాలం వచ్చేసింది. ఉదయం 10 గంటలకే సూర్యుడు సుర్రుమంటున్నాడు. రాబోయే రోజులు భానుడి మరింతగా ప్రతాపం చూపబోతున్నాడని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో వేసవితాపం ఎదుర్కోవడం చాలా ముఖ్యమైన విషయం. ఈ నేపథ్యంలో వడదెబ్బనుంచి కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన పానియాలేంటో చూద్దాం..
-కొబ్బరినీళ్లు
-పండ్ల రసాలు
-మజ్జిగ
-లస్సీ
-రాగిజావ
-జొన్న మజ్జిగ
-పానకం
-ఆమ్ పన్నా
-షర్బత్
-జల్ జీరా
-చిరుధాన్య పానియాలు