సంగారెడ్డి జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే టాప్
సవరించిన నూతన ఓటర్ జాబితా తాజాగా విడుదల అయింది. ఈ జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 14,40,151. ఇందులో పురుషులు 7,21,186మంది మహిళా ఓటర్లు 7,18,827 మంది ఉన్నారు. ఇక జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజక వర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం.
నారాయణ ఖేడ్: 2,37,420
అందోల్: 2,52,633
జహీరాబాద్: 2,78,232
సంగారెడ్డి: 2,52,370
పటాన్ చేరు: 4,19,496