---Advertisement---

RBIకు బెదిరింపు కాల్.. కేసు నమోదు

By
On:
Follow Us

RBIకు బెదిరింపు కాల్ వచ్చింది. శనివారం ఉదయం బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు ఈ కాల్ వచ్చింది. ఫోన్‌లో ఉన్న వ్యక్తి..‘నేను లష్కరే తోయిబా సీఈఓని, బ్యాక్‌వే మూసేయండి.. ఎలక్ట్రిక్ కారు చెడిపోయింది.’అని చెప్పాడు.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ గార్డు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయితే ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

For Feedback - feedback@example.com
Join Our WhatsApp Channel

Leave a Comment