---Advertisement---

మెరైన్ ఇంజినీరింగ్‌లో చేరేదెలా?

By
On:
Follow Us

మెరైన్ ఇంజినీరింగ్ కోర్సు చదవాలంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్మీడియట‌్‌ను కనీసం 60% మార్కులతో పాసవ్వాలి. మెరైన్ ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్/ జేఈఈ మెయిన్స్ / రాష్ట్ర స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో మెరుగైన ర్యాంకు అవసరం. మెరైన్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే గేట్‌లో మంచి స్కోరు అవసరం.

For Feedback - feedback@example.com
Join Our WhatsApp Channel

Leave a Comment