---Advertisement---

జామ్ నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ ఏర్పాటు?

By
On:
Follow Us

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. తన స్వగ్రామమైన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. టెక్ దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్‌.. ఏఐ సేవల కోసం డేటా సెంటర్ సామర్థ్యాలను విస్తరించాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని అంబానీ చూస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

For Feedback - feedback@example.com
Join Our WhatsApp Channel

Leave a Comment