---Advertisement---

సంగారెడ్డి జిల్లాలొ నిరుద్యోగులకు తీపి కబురు రేపే లాస్ట్ డేట్

By
On:
Follow Us

టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికీ కేంద్రియ విద్యాలయం శుభవార్త చెప్పింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేంద్రియ విద్యాలయలొ పలు టీచ్చింగ్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.  అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 18న న నిర్వహించే ఇంటర్వ్యూ కు రావాల్సిందిగా ఝరాసంగం k.v ప్రిన్సిపల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టులు అన్ని పార్ట్ టైమ్/కాంట్రాకచ్చు వల్ విధానంలొ భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ దిగువన ప్రకటన చూడగలరు.

teacher jobs in sangaredy
teacher jobs in sangaredy

 

For Feedback - feedback@example.com
Join Our WhatsApp Channel

Leave a Comment